HOME » VIDEOS » National

Video: జాతీయ జెండాను అవమానించేలా ప్రమాదకర స్టంట్..

మరికొన్ని రోజుల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అందరిలా కాకుండా తాము వెరైటీగా దేశ భక్తిని చూపించుకుందామనుకున్నారు. కారు ముందు జాతీయ జెండాను తగిలించి, కారు బ్యానెట్‌పై ఒకరు, కారు టాప్‌పై మరొకరు కూర్చొని ఢిల్లీ పరిసరాల్లో రోడ్లపై చక్కర్లు కొట్టారు. అయితే, బ్యాలెన్స్ తప్పకుండా ఉండేందుకు జాతీయ జెండాపై కాలు పెట్టి, అవమానించాడో యువకుడు. దీంతో అతడి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

webtech_news18

Top Stories