వరదలు ఉత్తరాదిని ఎలా ముంచేస్తున్నాయో చూస్తున్నాం. చాలా చోట్ల కొండ చరియలు విరిగిపడి... రోడ్లు ముక్కలైపోయాయి. హిమాచల్ ప్రదేశ్లో అదే జరిగింది. విరిగిపడి... దాదాపు ప్రయాణించడానికి వీలుగా లేని ఘాట్ రోడ్డుపై గొట్టాలు వేసి... దానిపై నుంచీ వాహనాల్ని నడిపేస్తున్నారు. పొరపాటున గొట్టాలు కదిలినా, రోడ్డు పగిలినా... ప్రాణాలు పైకే.