ఫణి తుఫాన్ ఒడిశాలో బీభత్సం సృష్టించింది. గంటకు 170 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో వీసిన గాలులకు బస్సులు, కార్లు కూడా కొట్టుకుపోయాయి. ఓ పెట్రలో బంక్ ధ్వంసమైంది. సెల్ టవర్ కుప్పకూలింది.