హోమ్ » వీడియోలు » జాతీయం

Video : ఒడిశాపై ఫొణి తుఫాను ప్రభావం ఎలా ఉందో చూడండి...

జాతీయం12:42 PM May 03, 2019

Cyclone Fani Live Updates : ఒడిషాలో పుణ్యక్షేత్రం పూరీ, రాజధాని భువనేశ్వర్‌పై ఫొణి తుఫాను... తీవ్ర ప్రభావం చూపింది. భారీ నష్టాన్ని మిగిల్చింది. క్రమంగా బలహీన పడనున్న తుఫాను... శనివారం సాయంత్రానికి పూర్తిగా బలహీన పడుతుందని అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావంతో బెంగాల్‌లో భారీ వర్షాలు కురవనున్నాయి. మణిపూర్, నాగాలాండ్‌లో కూడా వర్షాలు కురుస్తాయని అధికారులు తాజాగా అంచనా వేశారు. ఒడిశాపై తుఫాను ప్రభావం ఎక్కువగా కనిపించింది. చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. పూరీ, భువనేశ్వర్‌లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఎన్టీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యల్లో తలమునకలయ్యాయి.

Krishna Kumar N