HOME » VIDEOS » National

కాశ్మీర్‌లో కర్ఫ్యూ...సున్నిత ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం

కాశ్మీర్‌లో కర్ఫ్యూ విధించారు అధికారులు. శుక్రవారం భద్రతా దళాలకు మిలిటెంట్స్‌కు మద్య కొనసాగిన కాల్పుల్లో అల్‌ఖైదా ముఖ్య నాయకుడు జాకీర్ ముసా హతమయ్యాడనే వార్తలోచ్చాయి. దీంతో కాశ్మీర్ సున్నితమైన ప్రాంతాల్లో అల్లర్లు జరగే అవకాశం ఉండడంలో కర్ఫ్యూను విధించారు. కొన్ని చోట్ల విద్యాసంస్థలను కూడా మూసేసారు. సున్నిత ప్రాంతాల్లో భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు.

webtech_news18

Top Stories