హోమ్ » వీడియోలు » జాతీయం

Video: బాలాకోట్‌ దాడులపై అమరవీరుల కుటుంబాలకు అనుమానాలు: రాహుల్ గాంధీ

జాతీయం19:06 PM March 08, 2019

బాలాకోట్‌లో జరిగిన వైమానిక దాడులపై అమరవీరుల కుటుంబాలకు అనుమానాలు కలుగుతున్నాయిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. సాక్ష్యం చూపించమని అడగబోనని.. కానీ అమరవీరుల కుటుంబాల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని అభిప్రాయపడ్డారు. బాలాకోట్‌లో ఏం జరిగిందన్న విషయాన్ని ప్రజలకు చూపించాలని డిమాండ్ చేశారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading