మావోస్టులు పెట్టిన బాంబులను , CRPF బలగాలు, నిర్విర్యం చేశాయి. ఈ ఘటన చతీస్గడ్లోని దంతేవాడలో జరిగింది. అయితే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న సమయాన, ఈ ఘటనలు జరగడం ప్రాదన్యత సంతరించుకుంది. కావాలనే మావోస్టులు, ఎన్నికలు సజావుగా జరుగకుండా చేయాలని తేలోస్తోంది.