హోమ్ » వీడియోలు » జాతీయం

Video : బందిపోటును అవుతానంటున్న CRPF జవాన్

జాతీయం11:12 AM October 08, 2019

సమాజంపై విరక్తి చెంది... అరాచకాలకు పాల్పడుతున్నవాళ్లను అంతమొందించేందుకు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు పాన్ సింగ్ తోమర్. అదే విధంగా తాను కూడా బంధిపోటును అవుతానంటున్నాడు ఛత్తీస్‌గఢ్‌లో చేస్తున్న CRPF జవాన్ ప్రమోద్ కుమార్. సమస్యేంటంటే... ఉత్తరప్రదేశ్‌లో ప్రమోద్‌ తల్లిదండ్రులకు సంబంధించిన భూముల్ని బంధువులే కబ్జా చేశారు. దీనిపై అతను ఎంతగా పోరాడుతున్నా... అధికారులు ఆ అక్రమార్కులపై చర్యలు తీసుకోవట్లేదు. ఈ విషయంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ కలగజేసుకోవాలనీ, లేదంటే తాను కూడా పాన్ సింగ్ తోమర్ అవుతానని అంటున్నాడు ప్రమోద్ కుమార్. తన ఫ్యామిలీకి 14 మంది ద్వారా ప్రాణహాని ఉందంటున్న ప్రమోద్... దీనిపై ఎంక్వైరీ జరిపించాలని కోరుతున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading