Lok Sabha Election 2019 Phase 6: ఢిల్లీ తూర్పు లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తున్న మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, తన సతీమణి నటాషా జైన్‌తో కలిసి ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకున్నారు. గౌతమ్‌కు పోటీగా ఈ స్థానం నుండి ఆప్ పార్టీ అభ్యర్థి ఆతిషి పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే.