హోమ్ » వీడియోలు » జాతీయం

Video: కొమ్ములతో కుమ్మేసింది..ఆటో డ్రైవర్‌పై ఆవు దాడి

జాతీయం16:27 PM August 19, 2019

గుజరాత్‌లో ఓ ఆటో డ్రైవర్‌కి షాకింగ్ అనుభవం ఎదురైంది. రాత్రి వేళ రోడ్డుపక్కగా ఆటోని నిలిపి ఉంచగా.. అటుగా వచ్చిన ఓ ఆవు అతడిపై దాడికి పాల్పడింది. ఆటోలోకి తల దూర్చి మరీ డ్రైవర్‌పై దాడి చేసింది. తప్పించుకునేందుకు ప్రయత్నించినా అతడిని వదలిపెట్ట లేదు. ఆ డ్రైవర్‌ని కిందపడేసి కొమ్ములతో కుమ్మేసింది. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

webtech_news18