హోమ్ » వీడియోలు » జాతీయం

Video: ఆశ కార్యకర్తలపై దాడిచేసిన... కౌన్సిలర్

జాతీయం13:24 PM April 04, 2020

నిర్మల్ జిల్లా కేంద్రంలో మర్కజ్ వెళ్లిన వారి వివరాలను సేకరించేందుకు సర్వే నిర్వహిస్తున్న ఆశ కార్యకర్తలను కబుతర్ కమాన్ కౌన్సిలర్ అడ్డుకున్నారు. వివరాలు ఇవ్వమని బెదిరించారు. దీంతో ఎఎన్ఎంలు, ఆశా కార్యకర్తలకు తమకు రక్షణ కల్పించాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఆవరణలో బైఠాయించి ధర్నా చేశారు. వైఎస్ఆర్ నగర్, కబూతర్ కమాన్ కాలనీలలో ఆశా కార్యకర్తలపై దౌర్జన్యాలకు దిగారని, తమకు రక్షణ కల్పిస్తేనే సర్వేలకు వెళ్తామని ఆశ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading