హోమ్ » వీడియోలు » జాతీయం

కరోనా రాకుండా ఉండేందుకు.. ప్రధాని మోదీ సూచనలు

కరోనా వైరస్‌పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. వ్యక్తిగత శుభ్రత పాటిస్తే కరోనా వైరస్ సోకకుండా కాపాడుకోవచ్చని ప్రధాని మోదీ తెలిపారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం సమన్వయంతో పనిచేస్తున్నాయని ట్విటర్ ద్వారా వెల్లడించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading