BJP vs TRS: మాజీ ఎంపీ బూరనర్సయ్యగౌడ్ బాటలోనే మరో టీఆర్ఎస్ ఎంపీ ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రముఖ వ్యాపారవేత్తగా బాగా పలుకుబడి ఉండి ఆర్ధికంగా సౌండ్ పార్టీ కావడంతో కమలనాథులు గులాబీ పార్టీకి చెందిన ఆ ఎంపీని అక్కున చేర్చుకునేందుకు మంతనాలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.