హోమ్ » వీడియోలు » జాతీయం

Video : అసోంలో కంటైనర్ ట్రక్కు బోల్తా... డ్రైవర్ మృతి

జాతీయం14:48 PM June 21, 2019

అసోంలోని ఓ వంతెనపై కంటైనర్ ట్రక్కును నడుపుతూ డ్రైవర్ అదుపుతప్పాడు. అంతే... కంటైనర్ ట్రక్కు... రూట్ మార్చి... వంతెనవైపు దూసుకెళ్లింది. ఆ కంగారులో... అతను ట్రక్కు లోంచీ నదిలోకి దూకేశాడు. ఐతే... అతనికి ఈత రాకపోవడంతో చనిపోయాడు. ట్రక్కు మాత్రం నదిలో పడిపోకుండా... ఉండగలిగింది. అతను దూకకుండా ఉండి ఉంటే బతికేవాడని స్థానికులు తెలిపారు.

Krishna Kumar N