హోమ్ » వీడియోలు » జాతీయం

Video: అమిత్ షా నివాసం ముందు కాంగ్రెస్ ఆందోళన

జాతీయం20:51 PM November 08, 2019

ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసం ముందు కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేశాయి. గాంధీ కుటుంబానికి spg సెక్యూరిటీని తొలగించడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ కక్షపూరిత రాజకీయాలు చేస్తోందని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నిరసనను అడ్డుకున్న పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు.

webtech_news18