హోమ్ » వీడియోలు » జాతీయం

Video: దుబాయ్‌లో రాహుల్ గాంధీకి ఘన స్వాగతం

జాతీయం02:45 PM IST Jan 11, 2019

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ యూఏఈలో పర్యటిస్తున్నారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఆయనకు ఘనస్వాగతం లభించింది. రాహుల్‌ని చూసేందుకు ప్రవాస భారతీయులు పోటీపడ్డారు. రాహుల్...రాహుల్..అని నినదించారు.

webtech_news18