హోమ్ » వీడియోలు » జాతీయం

Video: ట్రాక్టర్ స్టీరింగ్ పట్టిన రాహుల్ గాంధీ

జాతీయం18:07 PM May 15, 2019

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్రాక్టర్ నడిపారు. పంజాబ్‌లో ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన రాహుల్ గాంధీ సరదాగా స్టీరింగ్ పట్టారు. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ట్రాక్టర్ ఎక్కి కూర్చున్నారు.

webtech_news18