HOME » VIDEOS » National » CONGRESS PRESIDENT RAHUL GANDHI ASKS A STUDENT IN CHENNAI TO CALL HIM RAHUL WHEN SHE STARTS A QUESTION WITH HI SIR SK

'సర్ కాదు..రాహుల్ అని పిలవండి'...కాంగ్రెస్ చీఫ్ ఫన్నీ కామెంట్స్

చెన్నైలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ కాలేజీ విద్యార్థినులతో రాహుల్ ముచ్చటించారు. ఈ సందర్భంగా పలువురు యువతులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలో ఓ యువతి ఆయన్ను ఉద్దేశించి 'రాహుల్ సర్' అంటూ ఏదో అడగబోతుండగా..రాహుల్ మధ్యలో కలగజేసుకున్నారు. సర్‌ కాదు.. రాహుల్‌ అని పిలవండి’ అని సదరు విద్యార్థినికి సూచించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

webtech_news18

Top Stories