HOME » VIDEOS » National

Video: కాంగ్రెస్ మహాకూటమిలోనే ఉంది: అఖిలేశ్ యాదవ్

యూపీలో ఎస్పీ-బీఎస్పీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలిపింది. కాంగ్రెస్ మహాకూటమిలోనే ఉందని క్లారిటీ ఇచ్చారు సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్. లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లో పోటీచేస్తుందని స్పష్టంచేశారు.

webtech_news18

Top Stories