షాద్నగర్ వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం కేసులో బాధితురాలి కుటుంబానికి సత్వర న్యాయం జరగాలంటూ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర నిరసన ధర్నా చేశారు. రేపిస్టులకు వెంటనే శిక్ష పడాలని డిమాండ్ చేశారు.