HOME » VIDEOS » National

Video : ప్రయాగరాజ్‌లో ప్రియాంక గాంధీ... హనుమాన్ ఆలయంలో పూజలు

Lok Sabha Elections 2019 : గంగానదిపై ప్రయాణిస్తూ... వారణాసి సహా యాదవేతరులు నివసించే ప్రాంతాల్లో ఎక్కువగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించాలనుకుంటున్న కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ... అన్ని వర్గాల వారినీ ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రయాగరాజ్ వెళ్లిన ఆమె... అక్కడి బడా హనుమాన్ మందిరంలో పూజలు, అర్చనలు చేశారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు హనుమాన్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ తూర్పు నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జి అయిన ప్రియాంక గాంధీ... యూపీలో 14 శాతం ఉన్న యాదవేతరుల ఓట్లపై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. గాంగానది చుట్టుపక్కల నివసించే వారిని ఆకర్షించేందుకు గంగానదిపై ప్రయాణిస్తూ ప్రచారం చెయ్యాలని నిర్ణయించుకున్నారు.

Krishna Kumar N

Top Stories