HOME » VIDEOS » National

Video: కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్..

ఇండియా న్యూస్21:37 PM December 30, 2019

భారతీయ పౌరసత్వ సవరణ చట్టంపై కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ముస్లింలలో లేనిపోని భయాలు కల్పిస్తోందన్నారు. ఒక్క భారతీయ ముస్లింకు కూడా అన్యాయం జరగదని చెప్పారు. దీనిపై బహిరంగ చర్చకు తాము సిద్దమన్నారు.

webtech_news18

Top Stories