HOME » VIDEOS » National » CONGRESS CHIEF RAHUL GANDHI PLAYS CHESS WITH SPECIALLY ABLED KIDS IN SHIMLA

Video: దివ్యాంగ చిన్నారులతో చెస్ ఆడిన రాహుల్ గాంధీ

ఇండియా న్యూస్16:45 PM December 21, 2018

సిమ్లాలోని 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ ఎబిలిటీస్'ను కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సందర్శించారు. అక్కడి దివ్యాంగ చిన్నారులతో కాసేపు చెస్ ఆడారు. సోదరి ప్రియాంక గాంధీ, మేనల్లుడు రైహాన్ వాద్రాతో కలిసి ICSAకు వెళ్లారు రాహుల్.

webtech_news18

Top Stories