HOME » VIDEOS » National

Video : కాంగ్రెస్ అభ్యర్థి ఊర్మిళకు షాక్... ప్రచారంలో మోదీ నినాదాలు

ముంబై నార్త్ సెగ్మెంట్ నుంచీ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న ఊర్మిళ మతోండ్కర్‌కి ఊహించని పరిణామం ఎదురైంది. ముంబై... బోరీవాలీలో ఆమె ప్రచారం చేస్తుండగా... ఉన్నట్టుండి ఓ బీజేపీ కార్యకర్త... మోదీ నినాదాలతో నానా యాగీ చేశాడు. ఊర్మిళ షాకవ్వగా... ప్రచారం బ్రేక్ అయ్యింది. అలర్టైన పోలీసులు... అతన్ని చితకబాది అదుపులోకి తీసుకున్నారు. ఇంతకు ముందు రైల్వే స్టేషన్ దగ్గర ప్రచారం ప్రారంభించినప్పుడు కూడా ఇలాంటి ఘటనే జరగడంతో అన్ని అంశాల్నీ లెక్కలోకి తీసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Krishna Kumar N

Top Stories