హోమ్ » వీడియోలు » జాతీయం

Video : వారణాసిలో ఒకటే పొగ మంచు... వద్దంటే చలి

జాతీయం10:48 AM January 13, 2020

ఈ సంవత్సరం ఉత్తరాది రాష్ట్రాల్లో చలి ఎక్కువగానే ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని పుణ్యక్షేత్రం వారణాసిని చలి గట్టిగా పట్టుకుంది. చలి గాలులకు తోడు పొగమంచు వల్ల ప్రజలు గజగజ వణుకుతున్నారు. అంతేకాదు... రోడ్లపై వాహన ప్రయాణాలకూ ఇబ్బంది కలుగుతోంది. మనకు లాగే వాళ్లు కూడా చలి మంటలు వేసుకుంటూ... వేడి వేడి టీలు తాగుతూ... రిలాక్స్ పొందుతున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading