హోమ్ » వీడియోలు » జాతీయం

Video : ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్ సన్నాహాలు...

జాతీయం10:31 AM January 13, 2020

ఢిల్లీలో ఓవైపు చలిపులి కొనసాగుతోంది. పొగమంచు అలాగే ఉంది. మరోవైపు రిపబ్లిక్ డేకి టైమ్ దగ్గరపడుతుంటే... ప్రాక్టీస్ చేస్తున్నారు. మీకు తెలుసు కదా... రిపబ్లిక్ డే నాడు... దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల శకటాలూ, భారత దేశ ఆయుధ సంపత్తిని, సైనిక రెజిమెంట్లనూ ప్రదర్శిస్తారు. దానికి ముందుగా రిహార్శల్స్ జరుగుతాయి. అవి ఇప్పుడు చేస్తున్నారు. ఐతే... మంచు సమస్యగా మారింది. జనవరి 26న కూడా మంచు ఉంటే... ఇబ్బందే. అప్పటికల్లా తగ్గుతుందని భావిస్తున్నారు.

webtech_news18