హోమ్ » వీడియోలు » జాతీయం

Video: అమ్మవారికి రూ.5కోట్లతో అలంకారం

జాతీయం20:12 PM April 14, 2019

తమిళ కొత్త ఏడాది సందర్భంగా కోయంబత్తూరులోని ముత్తుమరియమ్మ ఆలయంలో అమ్మవారిని రూ.5కోట్లతో అలంకరించారు. రూ.2వేల నోట్లు, రూ.500 నోట్లు, రూ.200 నోట్లతో పాటు బంగారు ఆభరణాలతో అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

webtech_news18