HOME » VIDEOS » National

Video: కొబ్బరికాయలతో ఎకో ఫ్రెండ్లీ గణేష్

ఇండియా న్యూస్18:35 PM August 31, 2019

వినాయక చవితి వేళ మార్కెట్‌లో వెరైటీ గణేశుడి విగ్రహాలు సందడి చేస్తున్నాయి. జనాల్లో పర్యావరణం పట్ల అవగాహన రావడంతో చాలా మంది ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలకు మొగ్గుచూపుతున్నారు. మట్టి విగ్రహాలే కాకుండా పళ్లు, కూరగాయలతోనూ వినాయకుడిని రూపొందిస్తున్నారు. కర్నాటకలో  కొబ్బరి కాయలతో రూపొందించిన ఓ గణేశుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

webtech_news18

Top Stories