HOME » VIDEOS » National

Video: రాజ్‌కోట్‌లో ఎయిర్ షో ప్రారంభించిన సీఎం విజయ్ రూపాని

ఇండియా న్యూస్13:35 PM January 21, 2020

గుజరాత్‌లో ఎయిర్ షో ప్రారంభమైంది. ఇవాళ ఉదయం రాజ్‌కోట్ లో సీఎం విజయ్ రూపాని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఎయిర్ షోలో రకరకాల విమానాలు ప్రదర్శించారు. ఎయిర్ షోను చూసేందుకు పెద్ద ఎత్తున ఔత్సాహికులు తరలివచ్చారు.

webtech_news18

Top Stories