హోమ్ » వీడియోలు » జాతీయం

Video: ఢిల్లీ వాసులకు అధునాతన బస్సులు..ప్రత్యేకతలు ఇవే

జాతీయం22:33 PM August 20, 2019

సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. దివ్యాంగులు సైతం ఈజీగా బస్సును ఎక్కేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ బస్సులను కేజ్రీవాల్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు.

webtech_news18