హోమ్ » వీడియోలు » జాతీయం

Video : రోడ్డుపై మంచుకొండ... తొలగిస్తున్న అధికారులు...

జాతీయం10:45 AM January 24, 2020

హెడ్డింగ్‌లో చెప్పింది నిజమే. రోడ్డుపై మంచు కొండలా ఏర్పడింది. ఎక్కడంటే... హిమాచల్ ప్రదేశ్‌లోని లాహుల్ స్పిటి జిల్లాలో. ఈ రోడ్డు అల్లాటప్పా రోడ్డు కాదు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రోడ్డు. దీని పేరు టాంజిన్-కోమిక్ రోడ్డు. అంత ఎత్తున్న రోడ్డుపై మంచు కొండలా పేరుకుపోతే... తొలగించడం ఎవరి వల్ల అవుతుంది. అయినా ట్రై చేస్తున్నారు.

webtech_news18