HOME » VIDEOS » National

Video : సూరత్‌లో ఉద్రిక్త పరిస్థితులు..

గుజరాత్‌లోని సూరత్‌లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఓ ఊరేగింపుకు అనుమతి నిరాకరించడంతో పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. అది కాస్త ఘర్షణకు దారితీయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఘర్షణల్లో నలుగురైదుగురు పోలీసులకు గాయాలయ్యాయి.

webtech_news18

Top Stories