హోమ్ » వీడియోలు » జాతీయం

Video:శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్‌ శరత్‌ అరవింద్‌ బాబ్డే..

ఆంధ్రప్రదేశ్11:41 AM November 24, 2019

భారత సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్‌ శరత్‌ అరవింద్‌ బాబ్డే (63) నియమితులైన సంగతి తెలిసిందే. జస్టిస్‌ బాబ్డే నవంబర్‌ 18న తదుపరి సీజేఐగా ప్రమాణ స్వీకారం చేస్తారు. జస్టిస్‌ బాబ్డే 2021 ఏప్రిల్‌ 23 వరకూ అంటే 17 నెలల పాటు సీజేఐగా పదవిలో కొనసాగుతారు. అది అలా ఉంటే ఆయన నిన్న తిరుమలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు దగ్గరుండి అన్ని ఏర్పాట్లను చూసారు. సీజేఐతో పాటు శ్రీవారిని దర్శంచుకున్న వారిలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి కూడా ఉన్నారు.

webtech_news18