హోమ్ » వీడియోలు » జాతీయం

Video : నా గర్ల్‌ఫ్రెండ్ చాలా సపోర్ట్ చేసింది : సివిల్స్ టాపర్

జాతీయం13:31 PM April 06, 2019

సివిల్స్ టాపర్‌గా నిలిచినందుకు కనిష్క కటారియా న్యూస్18తో సంతోషం వ్యక్తం చేశాడు. నిజానికి తాను టాప్-100లో ర్యాంక్ వస్తుందని అనుకున్నానని.. కానీ తనకే ఫస్ట్ ర్యాంక్ రావడం ఆశ్చర్యంగా అనిపిస్తుందన్నాడు. తన విజయం వెనుక తల్లిదండ్రులు, సోదరితో పాటు గర్ల్‌ఫ్రెంట్ మద్దతు ఉందని తెలిపాడు. జపాన్‌లో ఉంటున్న తన గర్ల్‌ఫ్రెండ్ తనను ఎంతగానో సపోర్ట్ చేసిందని చెప్పాడు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading