ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ పౌరసత్వ సవరణ చట్టంతో భారతీయ ఆత్మ ముక్కలు అవుతుందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారత్ బచావో ర్యాలీలో ప్రధాని మోదీ మీద సోనియా గాంధీ డైరెక్ట్‌గా విమర్శలు గుప్పించారు.