HOME » VIDEOS » National

Video : ఇండియన్‌ని పెళ్లి చేసుకున్న చైనా యువతి...

ఇండియా న్యూస్10:53 AM February 02, 2020

మధ్యప్రదేశ్... మందసార్‌లో జరిగిందీ పెళ్లి వేడుక. వధూవరులు... కొన్నేళ్లుగా ఫ్రెండ్స్. ఇద్దరి మనసులూ కలిశాయి. ఒక్కటవుదాం అనుకున్నారు. పెద్దలకు చెప్పారు. అందరూ శుభం అన్నారు. అలా... చైనా యువతి ఇండియాకి వచ్చి... తన దీర్ఘకాలపు స్నేహితుణ్ని పెళ్లి చేసుకుంది. యాజ్ యూజువల్‌గా పెళ్లికి వచ్చిన వారంతా... ఏ కరోనా వైరస్సూ రాకుండా నిండు నూరేళ్లూ జీవించాలని ఆశీర్వదించారు.

webtech_news18

Top Stories