హోమ్ » వీడియోలు » జాతీయం

Video : చెన్నై నుంచీ నేపాల్ వెళ్లిన జిన్ పింగ్

జాతీయం09:28 AM October 13, 2019

రెండ్రోజుల పర్యటన ముగించుకున్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్... నేపాల్ వెళ్లారు. వెళ్లే ముందు ఆయనకు తమిళనాడు నేతలు ఘనంగా సెండాఫ్ ఇచ్చారు. తన పర్యటనలో ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయి చర్చించారు. సహకారం, టూరిజం, బిజినెస్‌‌‌‌‌ అంశాలపై చర్చ సాగింది. జమ్మూకాశ్మీర్ అంశంపై మాత్రం ఎలాంటి చర్చలూ జరగలేదు. తద్వారా రెండు దేశాల మధ్యా కొత్త శకం ప్రారంభమైందనుకోవచ్చు. ఇకపై చైనాతో విభేదాలూ, వివాదాలూ రాకుండా చూసుకుంటామన్న ప్రధాని నరేంద్ర మోదీ... ప్రపంచశాంతి, సుస్థిరత కోసం కృషి చేస్తా్మన్నారు.

webtech_news18