HOME » VIDEOS » National » CHILD RUNS ON NARROW FOURTH FLOOR LEDGE AS PARENTS SHOWER NK

Video : అమ్మో... చిన్నారి... అక్కడి నుంచీ పడితే...

ఇండియా న్యూస్08:34 AM January 10, 2020

కొన్ని సీన్లు చూసినప్పుడు... మనం షాకవుతాం. ఆ చిన్నారి విషయంలో అదే జరుగుతోంది. స్పెయిన్‌లోని టెనెరైఫ్‌లో జరిగిందీ ఘటన. అక్కడి అపార్ట్‌మెంట్ సైడ్ గోడ (బాల్కనీ)పై... ఓ చిన్నారి... అటూ ఇటూ పరిగెడుతూ ఆడుకుంటోంది. తను ఎంత భయంకరమైన గోడపై ఆడుతోందో ఆ చిన్నారికి తెలియదు. అక్కడి నుంచీ జారి పడితే ప్రాణాలకే ప్రమాదం అన్న విషయం కూడా ఆ చిన్నారికి తెలియదు. ఇప్పుడీ వీడియో వైరల్ అయిపోయింది. ఇది చూసిన వాళ్లకు వెన్నులో వణుకు పుడుతోంది. అమ్మో అంటున్నారు. ఇప్పటికే 40 లక్షల మంది ఈ వీడియో చూశారు. 25 వేల మందికి పైగా కామెంట్స్ రాశారు. లక్కీగా ఆ చిన్నారికి ఏమీ కాలేదు. పాపను అలా వదిలేయడంపై తల్లిదండ్రుల్ని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు.

webtech_news18

Top Stories