హోమ్ » వీడియోలు » జాతీయం

Video : భవనం పైనుంచీ రిక్షాలో పడిన చిన్నారి...

జాతీయం13:05 PM October 20, 2019

మధ్యప్రదేశ్... భూపాల్‌లో ఎవరూ ఊహించని ఘటన జరిగింది. ఓ వీధిలో రిక్షా బండి వెళ్తుండగా... పక్కనే ఉన్న భవనం మొదటి అంతస్థు నుంచీ ఓ చిన్నారి జారి పడ్డాడు. అది చూసిన ఇంట్లో సభ్యులు పరిగెడుతూ వచ్చి... చిన్నారిని ఓదార్చి... ఇంట్లోకి తీసుకెళ్లారు. చిన్నారికి కనిపించని గాయాలవ్వడంతో... దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చిన్నారి... బాల్కనీ నుంచీ జారిపడినట్లు ఇంట్లో సభ్యులు తెలిపారు.

webtech_news18