హోమ్ » వీడియోలు » జాతీయం

Video: ఐఎన్ఎక్స్ కేసులో కాంగ్రెస్ నేత చిదంబరం అరెస్ట్

జాతీయం22:45 PM August 21, 2019

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరాన్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆయన మీద అవినీతి ఆరోపణలు రావడంతో అధికారులు చిదంబరాన్ని అరెస్ట్ చేశారు. చిదంబరం అరెస్ట్‌కు ముందు భారీ హైడ్రామా జరిగింది. సీబీఐ అధికారులు వచ్చి చిదంబరం ఇంటి గేట్లు కొట్టారు. అయితే, ఎవరూ లోపలి నుంచి తలుపు తీయకపోవడంతో వెంటనే అధికారులు గేటు ఎక్కి దూకారు. లోపలకు దూకిన అధికారులు గేట్లు తీయడంతో మిగిలిన అధికారులు లోపలికి వెళ్లి ఆయన్ను అరెస్ట్ చేశారు.

webtech_news18