KGF Chapter 2: KGF 2 కోసం దేశమంతా వేచి చూస్తుందిప్పుడు. మూడేళ్ల కింద బాహుబలి 2 కోసం అలా చూసారు ఆడియన్స్. మళ్లీ అంత ఆసక్తి రేకెత్తిస్తున్న సినిమా కెజియఫ్ చాప్టర్ 2. కన్నడ భాషలోనే అనుకుని మొదలు పెట్టిన సినిమా ఇప్పుడు ప్యాన్..