హోమ్ » వీడియోలు » జాతీయం

Video: జాబిల్లి కక్ష్యలోకి చంద్రయాన్ 2లో

జాతీయం15:31 PM August 20, 2019

చంద్రయాన్-2లో మరో కీలక ఘట్టం పూర్తయ్యింది. చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్-2 ఉపగ్రహం చేరింది. సరిగ్గా ఇవాళ ఉదయం 9:02 నిమిషాలకు ఉపగ్రహం చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది. జూలై 22న చంద్రయాన్-2ను అంతరిక్షంలోని పంపించారు ఇస్రో శాస్త్రవేత్తలు. సెప్టెంబర్ 2న చంద్రయాన్ 2లో మరో కీలక ఘట్టం ఉందన్నారు ఇస్రో ఛైర్మన్ శివన్. సెప్టెంబర్ 2న లూనార్ ఆర్బిట్ నుంచి ల్యాండర్ వేరు అవుతుందని తెలిపారు. అలా వేరైన ల్యాండర్ సెప్టెంబర్ 7న చంద్రుడిపైకి చేరుతుందన్నారు.

webtech_news18