హోమ్ » వీడియోలు » జాతీయం

Video: చంద్రయాన్-2 ల్యాండింగ్ సక్సెస్ అవుతుంది.. న్యూస్‌18తో శివన్

జాతీయం16:05 PM September 06, 2019

చంద్రయాన్-2 ల్యాండింగ్‌కు సంబంధించి అంతా ప్రణాళిక ప్రకారమే జరుగుతోందని ఇస్రో ఛైర్మన్ కే శివన్ వెల్లడించారు. విక్రమ్ ల్యాండింగ్ సక్సెస్ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆ అద్భుత క్షణాల కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.

webtech_news18