కర్ణాటక వరద ప్రాంతాల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటించారు. ఏరియల్ సర్వే ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. ఆయన వెంట కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ఉన్నారు. అమిత్ షా మహారాష్ట్ర వరద బాధిత ప్రాంతాల్లోనూ పర్యటించారు.