గ్వాలియర్ (మధ్యప్రదేశ్)లో దసరా రోజున బజ్‌రంగ్ దళ్, వీహెచ్‌పీ కార్యకర్తలు ఆయుధ పూజను ఘనంగా నిర్వహించాయి. ఐతే ఆ సందర్భంగా పలువురు కార్యకర్తలు జైశ్రీరామ్ నినాదాలు చేస్తూ గాల్లోకి కాల్పులు జరిపారు. సెలబ్రేటరీ ఫైరింగ్‌ను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు 150 మందిపై కేసుపెట్టారు.