హోమ్ » వీడియోలు » జాతీయం

Video: సీసీటీవీలో రికార్డైన యాక్సిడెంట్

Uncategorized16:00 PM June 14, 2018

గుజరాత్‌లో ఓ సుమో డ్రైవర్ నిర్లక్ష్యం సీసీ కెమెరాల్లో రికార్డైంది. పార్కింగ్ నుంచి రివర్స్ చేసుకునే సమయంలో పక్కనే పార్క్ చేసి ఉన్న బైకును ఢీ కొట్టి, వేగంగా వెళ్లిపోయింది ఓ సుమో. దాని వెనకే ఉన్న యువకులు సమయానికి స్పందించడం వల్ల ప్రమాదం తప్పింది. సుమో బీభత్సం చూసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

Anand Rao Kasimalla

Top Stories

corona virus btn
corona virus btn
Loading