హోమ్ » వీడియోలు » జాతీయం

Video : మృత్యుంజయుడు... రైలు కింద పడినా బతికాడు

జాతీయం08:28 AM June 20, 2019

ఒడిశాలోని సంబల్పూర్‌లో జరిగిందీ ఘటన. రన్నింగ్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించి, పట్టుతప్పడంతో... ప్లాట్ ఫామ్ నుంచీ జారి... రైలు కింద పడ్డాడో ప్రయాణికుడు. లక్కీగా అక్కడ రైలు చక్రాలకూ, ప్లాట్ ఫామ్‌కీ మధ్య కొంత గ్యాప్ ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డాడు. సీసీటీవీ ఫుటేజ్‌లో ఈ ప్రమాదం ఎలా జరిగిందీ తెలుస్తోంది.

Krishna Kumar N