హోమ్ » వీడియోలు » జాతీయం

Video: చిదంబరం ఇంటి గోడ దూకిన సీబీఐ అధికారి

జాతీయం21:54 PM August 21, 2019

ఢిల్లీలో కాంగ్రెస్ నేత చిదంబరం ఇంటి దగ్గర హైడ్రామా నెలకొంది. ఐఎన్ఎక్స్ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ రాకపోవడంతో అరెస్ట్‌కు రంగం సిద్ధం చేసింది సీబీఐ. ఈ క్రమంలో చిదంబరం నివాసానికి పదుల సంఖ్యలో సీబీఐ అధికారులు చేరుకున్నారు. ఐతే సెక్యూరిటీ సిబ్బంది అనుమతించకపోవడంతో సీబీఐ అధికారులు గేటు దూకి లోపలికి వెళ్లారు. వారిని ఇంటి లోపలికి వెళ్లకుండా చిదంబరం సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.

webtech_news18