HOME » VIDEOS » National

Video: సీబీఐ కొత్త డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన రిషి కుమార్ శుక్లా

ఇండియా న్యూస్16:03 PM February 04, 2019

సీబీఐ కొత్త డైరెక్టర్‌గా రిషి కుమార్ శుక్లా బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీ సీబీఐ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న ఆయన సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వర్రావు నుంచి బాధ్యతలు స్వీకరించారు. 58 ఏళ్ల శుక్ల... 1983 బ్యాచ్‌కు చెందని ఐపీఎస్ ఆఫీసర్.

webtech_news18

Top Stories