హోమ్ » వీడియోలు » జాతీయం

Video: కార్లు వెళ్తుండగా ఒక్కసారిగా కూలిపోయిన బ్రిడ్జ్

జాతీయం10:03 AM October 07, 2019

గుజరాత్‌లో ఓ భారీ వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. జునాగఢ్‌లో ఓ నదిపై నిర్మించిన బ్రిడ్జ్... పై నుంచి కార్లు వెళ్తుండగా ఒక్కసారిగా కూప్పకూలింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కూలిన వంతెన మధ్య ఇరుక్కున్న వాహనాల్ని సహాయక చర్యలు చేపట్టి బయటకు తీస్తున్నారు.

webtech_news18